Tollywood news in telugu

అంబాని ఇంట్లో పెళ్లి మీద షాకింగ్ కామెంట్స్

అంబాని ఇంట్లొని పెళ్లిని విమర్శ చేసిన గవర్నర్.

సాధారణం గా సెలబ్రిటీల,వ్యాపారవేత్తల ఇంట్లో ఏ విశేషం అయినా కూడా మీడియా ఆకాశానికి ఎత్తేస్తూ రాస్తుంది.ఈ మధ్యన ఇలాంటి వార్తలకు సోషల్ మీడియా మరో ఉచిత వేదిక అయింది.అలాంటి వాటిల్లో ఈమధ్యే జరిగిన అంబానీ కూతురి పెళ్లి ఒక్కటి.సుమారు ఏడువందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వార్త లున్నాయ్.

అయితే ఇలాంటి వార్తలకు జమ్మూ గవర్నర్ సత్యపాల్ ఆయన పేరుచెప్పకుండా ఆయన లాంటి వ్యక్తులను పరోక్షంగా విమర్శ చెసారు.

దేశంలో కోటీశ్వరులు తమ ఇంట్లో పెళ్లికి 700కోట్లు ఖర్చు పెడతారు కాని పేదలకు మాత్రం రూపాయి విదిలించరు అని ఇలాంటి డబ్బుతో తమ రాష్ట్రానికి 700పాఠశాలలు ఏర్పాటు చెసే అవకాశం ఉందని చురకలు పేల్చారు.

ఈయన వ్యాఖ్యలకు మెజారిటీ పాజిటివ్ కామెంట్ లతో ఆయన్ని అభినందించారునెటిజన్లు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button