telugu gods devotional information in telugu

కార్తీక మాస విధులు

  • కార్తీక మాసం లో ముఖ్యంగా చేయవలసిన విధులు స్నానం , దీపం , దానం
    వీలయితే కార్తీక మాసం శివ కేశవుల ఆరాధన తో పాటు హరిహర పుత్రుడు అయినటువంటి అయ్యప్పస్వామి దీక్షా కాలం కూడా ఇదే సమయము.
    ప్రతిరోజు ఉదయానికల్లా చన్నీళ్ళ స్నానం చేసుకుని, విభూదిని ధరించి శివాలయం కాని విష్ణు ఆలయం కాని సందర్శనం చేసి ఆ ఆలయం లో వీలయితే దీపాలు వెలిగించడం , లేదా వెలిగించిన దీపాన్ని బ్రాహ్మణోత్తములకు దానం ఇవ్వడం అన్నది మీకు శుభాలని కలిగిస్తుంది.
    ఈ మాసం లో మీరు చేసే దానం కూడా అమోఘమైన ఫలితాలు ఇస్తుంది.
    దీపారాధన కోసం నువ్వుల నూనె లేదా ఆవు నేయి వాడటం ఉత్తమోత్తమం
    నిత్యం విభూది ధారణ , శివ నామ స్మరణ , రుద్రాక్ష ధారణ , దానం విశేష ఫలితాలు ఇస్తాయట , ముఖ్యంగా కార్తీక సోమ వారం నాడు చేయడం వల్ల మరింత మంచి ఫలితాలు ఇస్తాయి
    ఓం నమః శివాయ
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button