Singer Sunitha : పెళ్లి తర్వాత ఇంత మార్పా ఎందుకు అలా ?
Singer Sunitha : సింగర్ సునిత పరిచయం అక్కర్లేని పేరు, సోషల్ మీడియాలో ముందునుంచి చాలా యాక్టివ్గా ఉంటూ వస్తోంది, పెళ్లి అయిన తర్వాత మరింత యాక్టివ్గా ఉంది సోషల్ మీడియాలో
సెలబ్రిటీస్ పైన రూమర్స్ కామన్ అయినప్పటికీ … కొందరు పట్టించుకోరు ఇంకొందరు వాటికి ధీటుగా సమాధానం ఇస్తారు. అలా ధీటుగా సమాధానం ఇచ్చిన వాళ్ళలో సునిత ఒకరు . తన ఫ్యామిలీ పైన ఎటువంటి విమర్శ వచ్చిన ధీటుగా సమాధానం ఇస్తుంది. ఇప్పటికీ వన్నె తగ్గని అందం సునిత సొంతం… అందుకే నెమో కొందరికి ఓర్వలేనితనం

సోషల్ మీడియాలో అయితే తన రెండవ భర్తను ట్రోలర్స్ వదలట్లేదు ఇటీవల శ్రీరామ నగరం లో సమత విగ్రహం వద్ద దర్శించుకున్న ఇద్దరు దంపతులు సోషల్ మీడియాలో తమ ఫోటో అభిమానులతో సోషల్ మీడియాలో పెట్టారు. దానికి కామెంట్ చేస్తూ ముసలివాడైన రామ్ అన్నట్టు కాకి ముక్కుకి దొండ పండు అంటూ పోస్ట్ చేశాడు అయితే ఆ పోస్ట్ కి సునీత రెస్పాండ్ అవుతూ నోటి దూల నీది… నువ్వు ఈ భూమికి భారం… అంటూ పోస్ట్ రిప్లై చేసింది.

రెండవ పెళ్లి ఐన తరువాత చాల మార్పు వచ్చింది , సునిత ప్రతి వారికి ఇలా ఎందుకు రెస్పాండ్ అవటం అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు