Siri Hanmanth Age, boy friend & Bio | సిరి హనుమంత్

Siri Hanmanth Age And Complete Bio : మా టీవీ లో సీరియల్స్ మొదలయితే ప్రతి ఇంటి వాళ్ళు సీరియల్స్ లో విలన్ గా నటించేవారిని ఎన్నో విధాలుగా తిట్టుకుంటారు. వాలు చేసేది యాక్టింగ్ ఏ అయినా ప్రజలు వారిని తిట్టే రేంజ్ లో నటిస్తున్నారంటే వాళ్ళు ఆ పాత్రలో జీవించి ఉండాలి. ఆలా సీరియల్స్ లో విలన్ గా చేసిన అమ్మాయిలలో సిరి హన్మంత్ ఒకటి. మా టీవీ లో ప్రసారమయ్యే సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ లో విలన్ గా ఈమె నటన చాల అద్భుతంగా ఉంటుంది. అంతలా పాత్రలో జీవిస్తుంది సిరి హన్మంత్.

అయితే Siri Hanmanth ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం లో జనవరి 2, 1996 న పుట్టింది. పుట్టింది , పెరిగింది విశాఖపట్నం ఏ అయినా చిన్నపటినుంచి తన ఆశలు అని సినిమాల పైననే. అయినా కాని మినిమం చదువు ఉండాలని గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకొని సినీ రంగం లో ప్రవేశ పెట్టింది.
ఇండస్ట్రీ లో ఎన్నో కష్టాలు ఎదుర్కున్న సీరియల్స్ , సినిమాలలో మంచి ఆఫర్స్ సొంతం చేసుకుంది. మొదట్లో న్యూస్ రీడర్ గా చేసిన , కొన్ని నెలలోనే టీవీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టి స్టార్ మా లో ఉయ్యాల జంపాల అనే సీరియల్ ద్వారా ప్రజలకి దగ్గరయింది. ఆ తర్వాత ఎవ్వరే నువ్వు మోహిని , అగ్నిసాక్షి , సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్స్ ద్వారా మరింత ఫేమస్ అయింది.
ఇదిలా ఉండగా సినిమా పరంగా రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే మరియు ఒరేయ్ బుజ్జిగా సినిమాలో ముఖ్యమైన పాత్రాలు చేసింది. తర్వాత తన సొంతంగా యుట్యూబ్ ఛానల్ మొదలు పెట్టి దానికి హే సిరి అనే పేరు పెట్టింది. అందులో ఎన్నో వోల్గ్స్ గా చేసిన వీడియోస్ మరియు తాను నటించిన వెబ్ సిరీస్ పోస్ట్స్ చేస్తుంటుంది. పలుకే బంగారమాయెనా మరియు క్యాబ్ స్టోరీస్ తన వెబ్ సిరీస్ లో చాల ఫేమస్ అయినవి.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా పోటీ చేస్తుంది. చూడాలి మరి సిరి ఏ రేంజ్ లో ప్రజలని అలరించబోతుందో.
పేరు :- సిరి హన్మంత్
ముద్దు పేరు :- సిరి
డేట్ ఆఫ్ బర్త్ :- జనవరి 2, 1996
Siri Hanmanth Age:- 25
రాశి :- ధనుస్సు
ఎత్తు మరియు పొడవు :- 5 అడుగుల 6 అంగుళాలు
స్కూల్ :- ప్రాథమిక పాఠశాల
లొకేషన్ :- విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నివసిస్తున్న ప్రదేశం :- హైదరాబాద్, తెలంగాణ
ఇష్టమైన రంగు :- తెలుపు, నలుపు
ఇష్టమైన నటుడు :- అల్లు అర్జున్
ఇష్టమైన నటి :- రాష్మీక మండన
ఇష్టమైన ఆహారం :- ఇడ్లీ, దోశ
హాబీస్ :- రీడింగ్ బుక్స్ , పాటలు వినడం
ఇష్టమైన సినిమాలు :- మిస్టర్. పర్ఫెక్ట్, ఆర్య 2
మొదటి సినిమా :- ఇద్దరి లోకం ఒకటే
మొదటి సీరియల్ :- ఉయ్యాల జంపాల