Real life stories
పామును ప్రేమించి పెళ్లిచేసుకున్న యువకుడు….వైరల్ ఫొటోస్ !

snake marriage with yang boy: ఎవరైనా చెట్టును పెళ్లిచేసుకోవడం విన్నాం, పుట్టను పెళ్లిచేసుకోవడం విన్నాం కానీ ఒక పామును పెళ్లి చేసుకోవడం ఏంటని ఆలోచిస్తున్నారా …!
వివరాల్లోకి వెళ్తే థాయిలాండ్ లోని ఒక యువకుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, కానీ అమ్మాయి చనిపోవడంతో అతను పెళ్లి వద్దనుకుని ఉండిపోయే సమయంలో, ఒక పాము అతని కంట పడిందట ఆ పాము ఈ వ్యక్తిని ఏమి అనక పోవడంతో ఇంట్లోకి తెచ్చుకొని పెంచుకున్నాడు తన ప్రేమానురాగాలు ఆ పాముతో పంచుకొని చివరికి పెళ్లికూడా చేసుకున్నాడు.
ఈ విషయం తెల్సుకున్న స్థానికులు పామును పెళ్లిచేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తే, ఈ పాము నేను గతం లో ప్రేమించిన అమ్మాయి అందుకనే పెళ్లి చేసుకున్న అని జవాబు ఇచ్చాడట.
ఆ పాముని తన ఇంట్లో పెట్టుకొని తన భార్యలాగె చూసుకుని మురిసిపోతున్నాడట.