Tollywood news in telugu
Sonal Chauhan: బికినీలో బాలయ్య భామ అదుర్స్..
టాలీవుడ్ అగ్రహీరో బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రం తో హీరోయిన్ గా పరిచయమైన సోనాల్ చౌహాన్… అనంతరం బాలయ్య బాబుతో డిక్టేటర్ చిత్రం లో కూడా నటించారు. తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు. అయిన ఈ అందాల భామ సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటుంది. ఈ మేరకు విదేశీ బీచ్ లో ఉన్న సోనాల్ చౌహాన్..బికినీ లో హాట్ ఫోటో లకు ఫోజు ఇచ్చింది.

