Tollywood news in telugu
ఢిల్లీలోని రైతులు కేంద్రం తీరుపై చేపడుతున్న నిరసనపై స్పందించిన సోనూసూద్ !

రియల్ హీరో సోన్‌సూద్ ఢిల్లీ లో రైతులు చేస్తున్న నిరసనలపై స్పందించారు. సోను రైతుల యొక్క గొప్పతనం ఉట్టిపడేలా సోషల్ మీడియాలో ఒక కామెంట్ చేశారు. ‘దేశంలోని రైతులు.. జన్మనిచ్చిన తల్లిదండ్రులతో సమానం’ అని ట్వీటర్‌లో కామెంట్ చేసారు.
సోనూసూద్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికంటే ముందు కూడా సోన్‌సూద్ ‘భారతదేశం రైతు దేశం’ దేశానికి వెన్నుముక మన రైతన్న అని ట్వీట్ చేశారు.