Viral news in telugu
కరోనా ఎఫెక్ట్ వల్ల … విచిత్రంగా పెళ్లిచేసుకున్న జంట !

కరోనా వల్ల గత ఎనిమిది నెలలుగా చాల పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. మరోన్నో శుభకార్యాలు తరవాత చేసుకుందాంలే అని పక్కన పెట్టారు.
అయితే ఒక పెళ్లి జంట మాత్రం కరొనకి ఏ మాత్రం భయపడకుండా వారి పెళ్లిని కానిచేశాయి. అదెలా జరిగిందంటారా…. విషయంలోకి వెళ్తే పాట్రిక్,లారెన్ కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్నారు. 2019 మే లో ఎంగేజిమెట్ కూడా అయింది.
సరిగ్గా పెళ్లిచేసుకుందామనే సరికి కరోనా వచ్చిపడింది. దీనితో వారికీ ఏంచేయాలో అర్థం కాలేదు. మరో వైపు వారి పెళ్ళికి తీసుకున్న పరిమిషన్ లైసెన్స్ దగ్గరపడంతో ఫస్ట్ ఫ్లోర్‌లో కిటకీ వద్ద వధవు, ఇంటి ముందు గ్రౌండ్‌లో వరుడు.. ఉన్నారు. ఇద్దరూ ఒక రిబ్బన్ సహాయంతో ఉంగరాలను ఒకరికొకరు మార్చుకున్నారు.