Tollywood news in telugu
శ్రీముఖి లంగావోణీ తో అదిరిపోయే స్టిల్స్ !
ప్రముఖ తెలుగు బుల్లితెర యాంకర్ శ్రీముఖి తనదైన తీరులో ఛలోక్తులు విసురుతూ బుల్లితెరపై రాణిస్తున్నారు. తన అల్లరి చేష్టలతో, ఆటపాటల తో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది ఈ భామ. ఇపుడు తాజాగా శ్రీముఖి లంగావోణీ వేసుకొని అదిరిపోయే స్టిల్స్ ఫోటోలను తన షోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

శ్రీముఖి లేటెస్ట్ ఫొటోస్

శ్రీముఖి లేటెస్ట్ ఫొటోస్

శ్రీముఖి లేటెస్ట్ ఫొటోస్

శ్రీముఖి లేటెస్ట్ ఫొటోస్

శ్రీముఖి లేటెస్ట్ ఫొటోస్