సినిమా :- Sundari Movie Review 2021

Sundari Movie Review :- లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో విదుదలైన చిత్రాలలో పూర్ణ నటించిన సుందరి ఒకటి. ఎన్నో నెలల తర్వాత ప్రేక్షకుల మనసుని ఓటీటీ నుంచి థియేటర్ కి లాగే ప్రయత్నం చేస్తున్నారు సినీ వర్గాలు. ఈ తరహాలోనే సుందరి వచ్చింది. ఇప్పుడీ సినిమా ఎలా ఉందొ చూద్దాం.
నటీనటులు: పూర్ణ, అర్జున్ అంబటి, నిర్మాతలు:- రిజ్వాన్, డైరెక్టర్ :- కల్యాణ్‌జీ

కథ :-
ఈ కథ ఒక పల్లెటూరులో సుందరి (పూర్ణ) ని అమాయకపు అమ్మాయిలా చూపిస్తూ మొదలవుతుంది. ఇదిలా ఉండగా పల్లెటూరులో పెళ్ళికి పట్నం నుంచి ప్రభు (అర్జున్) వచ్చి సుందరిని మొదటి చూపులోనే ప్రేమించేస్తాడు. ఆలా కాలానుసారసం ప్రభు సుందరి తల్లిదండ్రులని ఒప్పించి సుందరి ని పట్నానికి తీసుకొని వెళ్తాడు. అమాయకపు సుందరి పట్నం లో ఎన్ని అవస్థలు పడింది? ఉద్యోగం కోల్పోయి ప్రభు ఎన్ని ఇబ్బందులు ఎదురు పడ్డాడు? చివరికి సుందరి మరియు ప్రభుల మధ్య ఎం జరగబోతుంది? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
Poorna Sundari Movie Review
👍🏻:-
- ఎప్పటిలాగే పూర్ణ తనదైన శైలి తో నటించి ప్రేక్షకులని అలరిస్తుంది. అర్జున్ కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు.
- కథ మరియు కధనం బాగుంది.
- దర్శకత్వం పర్వాలేదు.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
” సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.
*సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
👎🏻:-
- కామెడీ ట్రాక్ మరియు బోల్డ్ సన్నివేశాలు.
- సెకండ్ హాఫ్ లో లాజిక్స్.
ముగింపు :-
మొత్తానికి సుందరి అనే సినిమా ఫామిలీ ఎమోషన్స్ తో కూడుకొని ఉన్న థ్రిల్లర్. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. పూర్ణ మరియు అర్జున్ తమదైన పాత్రలో జీవించేశారు. కథ మరియు కధనం బాగుంది. అనవసరపు సన్నివేశాలలో బోల్డ్ సీన్స్ మరియు కామెడీ ట్రాక్ ఉంటుంది. దర్శకుడు ప్రతిదీ తాను చుపించాలనుకున్నది చూపించేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి సుందరి అనే సినిమా ఈ వారం ప్రేక్షకులని అలరిస్తుంది. కుటుంబం అంత కలిసి ఓసారి చూసేయచ్చు.
Rating:– 2.5/5