Today Telugu News Updates

స్విగ్గీ ముసుగులో డ్రగ్స్ దందా… వెలుగులోకి వచ్చిన ఆశ్చర్యకరమైన విషయాలు !

drugs banned in india

హైదరాబాద్ అంటే అభివృద్ధితో పాటుగా , డాగ్స్ మరియు వ్యభిచారం చేసేవారికి కేంద్రబిందువుగా మారింది. ఈ మధ్యన పోలీసులు బాలాజీ అనే వ్యక్తిని డాగ్స్ సరఫన చేస్తున్నాడన్న అనుమానంతో ఇతనిని అరెస్ట్ చేసారు.

కెనడాలో ఉద్యోగం మానేసి బాలాజీ సింగ్ హైదరాబాద్ లో స్విగ్గీ లో డెలివెరి బాయ్ గా పనిచేస్తున్నాడు. ఈ తరుణంలో తన అవసరాలకు డబ్బు సరిపోకపోవడంతో బాలాజీ డ్రగ్స్ సఫరాచేయడం మొదలుపెట్టాడు. ఈ డ్రగ్స్ ని సాఫ్ట్ వెర్ కంపెనీలో పనిచేస్తున్నవారికి, హాస్టల్స్ లో ఉంటున్నవారిని టార్గెట్ చేసి ఈ దందాను నడుపుతున్నాడు.

ఈ విషయాలను అదుపులోకి తీసుకున్న బాలాజీ ద్వారా తెలుసుకునట్టు పోలీసులు తెలియారు. ఈ దందాలో ఇంకా ఎవరెవరి హస్తం ఉందొ త్వరలో తెలుసుకొని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button