Tollywood news in telugu
టాప్ సెలెబ్రిటీస్ కి చెమటలు పట్టించిన…. హైకోర్టు !

సెలెబ్రిటీస్ చేసే యాక్టివిటీస్ ప్రభావం వారి అభిమానులపై చాల ఉంటుంది. వీరు ఎం చేసిన ప్రజలు స్పందిస్తూనే ఉంటారు. కొందరు అభిమానులు అయితే సెలెబ్రిటీస్ ఎమ్ చేస్తే అది గుడ్డిగా ఫాలో ఐతువుంటారు.
ఇలా ఫాలో కావడం వల్ల అభిమానులు త్రిల్ కూడా ఫీలయ్యేవాళ్ళు ఉన్నారు. వీరికి సినిమాలో కంటే ఏదైనా ప్రోడక్ట్ ని ప్రమోషన్ చేయడం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు.
తాజాగా వారికీ ఉన్న డబ్బుమీద ఆశ చిక్కులను తెచ్చిపెట్టింది. బ్రాండ్ గురించి సరిగా అవగాహనా లేకుండా యాడ్స్ చేయడం వల్ల కోహ్లీ, రానా,సుదీప్,తమన్నా,ప్రకాష్ రాజ్ లకు మద్రాస్ కోర్టు నోటీసులు జారీ చేసింది.
దీనికి గల కారణం ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ కి పాల్పడే ఒక సంస్థకి ప్రమోషన్ చేయడమే. ఇలా అవగాహనా లేని ప్రమోషన్ లు చేసి చిక్కుల్లో పడద్దు అని షోషల్ మీడియాలో వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.