Swetha Varma Age And Complete Bio

Bigg Boss Swetha Varma Age: శ్వేతా వర్మ , ఈ పేరు తెలియని యువత ఉండరు. ఈమె చేసిన సినిమాలు ఫ్లాప్ అయినా , ఈమె నటనకి మాత్రం మంచి గుర్తింపు వచ్చేది. ఆలా ఫ్లోప్స్ వచ్చాయి అని బాధపడకుండా తన పెర్ఫార్మన్స్ మీద నమ్మకంతో ముందుకు సాగుతుంది. కానీ హిట్ కొట్టాలని చాల ట్రై చేస్తుంది లక్ వర్క్ అవుట్ అవ్వట్లేదు.
అయితే శ్వేతా వర్మ జూన్ 25 , 1992 న హైదరాబాద్ , తెలంగాణ లో పుట్టింది పెరిగింది . చదువు పరంగా బి టెక్ పూర్తి చేసుకుంది. అయితే బి టెక్ చదువుతున్న సమయం లో తనకి ఒక షార్ట్ ఫిలిం లో యాక్ట్ చేసే అవకాశం రావడం , ఆ షార్ట్ ఫిలిం లో తన నటనకు మంచి ప్రశంసలు రావడం ద్వారా నటన మీద తనకున్న ఆశ రెట్టింపు అయింది. ఆలా ఇంకా ఫోకస్ అంత సినిమాలా పైననే పెట్టడం సాగింది.

2015 పూర్తిగా సినిమాల పైననే ఫోకస్ చేసింది. అంత బాగా జరిగి 2015 లోనే తనకు ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. 2015 లో గ్యాంగ్ అఫ్ గబ్బర్ సింగ్ అనే సినిమా ద్వారా వెండితెర పై మొదటిసారి గా ప్రజలకు కనిపించింది. ఆలా వరుసబెట్టి , పనిలేని పులి రాజు , వశం, మిఠాయి , ?ది రోజ్ విల్లా , పచ్చచీస్ , ముగ్గురు మొనగాళ్లు మరియు సైకిల్ అనే సినిమాలలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. కానీ సినిమాల పెద్దగా థియేటర్ లో ఆడలేదు మరియు కలెక్షన్స్ చెయలెదు.
ప్రస్తుతం శ్వేతా వర్మ బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు లో ప్రజల ముందుకు కంటెస్టెంట్ గా వచ్చింది.
పేరు :- Swetha Varma
ముద్దు పేరు :- శ్వేత
డేట్ ఆఫ్ బర్త్ :- జూన్ 25, 1992
Age :- 29
రాశి :- కుంభం
ఎత్తు మరియు పొడవు :- 5 అడుగుల 7 అంగుళాలు
బాడీ కొలతలు :- 32 – 26 – 34
విద్య అర్హత :- బి టెక్
లొకేషన్ :- హైదరాబాద్, తెలంగాణ
ప్రస్తుతం నివసిస్తుంది :- హైదరాబాద్ , తెలంగాణ
ఇష్టమైన రంగు :- వైట్
ఇష్టమైన నటుడు :- పవన్ కళ్యాణ్
ఇష్టమైన నటి :- అనుష్క శెట్టి
హాబీస్ :- రాయడం, చదవడం
ఇష్టమైన ప్రదేశాలు :- లాంగ్ డ్రైవ్.
మొదటి సినిమా :- గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్