sports news in telugu
Siraj: ఒక ఇంటివాడు కాబోతున్న హైదరాబాదీ పేసర్ సిరాజ్… అమ్మాయి ఎవరంటే?

Siraj: ఆసీస్-ఇండియా 4వ టెస్టులో ఐదు వికెట్లును తీసి… భారత్ కి చరిత్రాత్మక విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్… మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియా నుండి హైదరాబాద్ కి వచ్చిన తర్వాత నేరుగా తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించి ప్రార్థనలు చేసిన సంగతి తెలిసిందే.
సిరాజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో..నిన్న సిరాజ్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు జర్నలిస్టులు పెళ్లి గురించి అడుగగా..దాని సిరాజ్ నిరాకరించి దాటివేశాడు. తన చిన్ననాటి స్నేహితురాలను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడన్ని వార్తలు వస్తున్నాయి
ఆమె తన తండ్రి చనిపోయినప్పుడు ..సిరాజ్ కి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని అందించినట్లు సమాచారం ఇంకా ఈ సిరాజ్ పెళ్లి వార్త నిజమో కాదో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.