Today Telugu News Updates

తీన్ మార్ మల్లన్న న్యూస్ టుడే

Teenmar Mallanna daily news

Teenmar Mallanna daily news

Teenmar Mallanna daily news :: తీన్మార్ మల్లన్న న్యూస్ తో దుమ్ము రేపుతున్నాడు , ఇటు తెలంగాణ తో పాటు ఆంధ్రాలో కూడా ఈ న్యూస్ ఫాలో అవుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది , ఈ న్యూస్ లో ముఖ్యంగా ముఖ్యమైన దిన పత్రికలలో ఉన్న మెయిన్ న్యూస్ చదివి వాటిని కామెడీ గా చెప్తాడు , ఇక నమస్తే తెలంగాణ న్యూస్ వరకు వస్తే బాతాళ పోశెట్టి అంటూ కెసిఆర్ అని, బాతాళ పోశెట్టి కొడుకు అంటే కె టి ఆర్ అనే పేర్లతో విమర్శిస్తాడు , ఇందులో రాసే న్యూస్ ని ఎండగడుతూ చివరలో ఈ పేపర్ ని చింపేయటం ఇక మామూలే , ఇలా ఈ ప్రోగ్రాం ని డిజైన్ చేసి ఆధ్యంతం అలరిస్తాడు తీన్మార్ మల్లన్న.

ఎంతో మంది ప్రతిపక్షం లో వున్న పెద్దలు అడగలేని ప్రశ్నలు ఇందులో అడుగుతూ నిలదీస్తాడు ఈ మల్లన్న , Q న్యూస్ పేరిట ఓపెన్ ఐన ఈ ఛానల్ మంచి సబ్ స్క్రైబర్స్ తో పాటు మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది , ఛానల్ స్టార్ట్ చేసిన అనతి కాలంలోనే 10 లక్షలకి చేరువలో ఉంది ఈ ఛానల్ .

Watch daily teenmaar mallanna news

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button