Tollywood news in telugu

telangana songs in telugu : అత్యంత ప్రజాధారణ కలిగిన తెలంగాణా పాటలు

telangana songs in telugu language:: జానపద పాటలకు తెలంగాణ రాష్ట్రం పుట్టినిల్లు… తరాలు మారుతున్న కాలాలు మారుతున్నా ప్రజలు ఇంకా జానపదాలను పిచ్చి పిచ్చిగా ఆదరిస్తున్నారు.. ముఖ్యంగా ఫోక్ సాంగ్ ఆల్బమ్స్ యూట్యూబ్ లో సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ లు సొంతం చేసుకుంటున్నయంటేనే.. మనం అర్థం చేసుకోవచ్చు … ఆ ఫోక్ సాంగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయె అన్ని..
ప్రేక్షకులను ఆకట్టుకున్న బెస్ట్ ఫోక్ సాంగ్స్ ఏంటో చూదాం
★ బావా నీ చూపుతో…
★ నీళ్లకు పోయేటి ఓ నీలవేణ
★కొండకోనల్లో వెలసిన మల్లన్న
★నవ్వుల నవీన రాయే
★కత్తి లాంటి కన్నెపిల్ల
★రేలారే రేలారే
★మస్తుగున్నావ్ ఏ పిల్ల
★వాని ఎద మీద
★పొడుస్తున్న పొద్దు మీద
★ఎల్లమ్మ చరిత్ర
★నిమ్మలు కొట్టారో
★ఎన్నాళ్ళకు వచ్చినాయి జొన్న బండిలో
★చిన్నడో చిన్నది
★బోనాలు
★ఏడీకే
★సమరసింహా దొర
★రాయే పిల్ల
★మరదలా
★జై తెలంగాణ
★పెద్దపులి

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button