Telugu Movies Download

Telugu movies download – మీకు నచ్చిన తెలుగు మూవీస్ ని ఫ్రీ గా చూడాలనుకుంటున్నారా అయితే ఇలా చేయండి
ఇపుడు ఉన్న కొత్త సినిమాలు ఇల్లీగల్ గా చూడాలంటే దానికి చాలా వెబ్సైటు లు ఉన్నాయి అందులో కొన్ని tamilrockers, filmywap, jiorockers ఇలా చూడటం వల్ల సినిమా చూసిన ఫీలింగ్ ఉండదు పైగా తప్పు చేసిన ఫీలింగ్ కూడా ఉంటుంది, ఇంటిల్లి పాధి మంచి హెచ్ డి సినిమాలు మీ ఇంట్లో చూడాలంటే ఇలా చేయండి.
అంతే కాకుండా MX అనే సంస్థ MX player అనే సైట్ ని తీసుకువచ్చింది ఇక్కడ తెలుగులో రిలీజ్ ఐన కొన్ని నెలలకి OTT సంస్థల నుండి లేదా ఎలక్ట్రికల్ మీడియా నుండి సినిమా హక్కులని తీసుకొని జనాలకి ఫ్రీ గా సినిమాలని అందిస్తుంది , ఇందులో సినిమాలతో పాటు అన్ని రకాల వెబ్ సిరీస్ లని కుడా స్ట్రీమింగ్ చేయటం జరుగుతుంది , ఇందులోని సినిమాలు ఫ్రీ గా చూసుకోవచ్చు కానీ డౌన్లోడ్ చేసుకొనే సౌలభ్యం లేదు .
మీకు నచ్చిన సినిమాలు యూట్యూబ్లోనే పెడుతున్నారు పైగా హై క్వాలిటీ ప్రింట్ తో , చాలా వరకి ఫ్రీ గా ఇస్తున్నారు కొన్ని సినిమాలు మాత్రమే పేడ్ గా పెడుతున్నారు, ఇలా చూడటం వాళ్ళ ఇంటిల్లి పాధి ఆనందం గా చూడవచ్చు ఈ కింద చూపబడిన లింక్ క్లిక్ చేసి హెచ్ డి ప్రింట్ లో చుడండి .
వీటిని డౌన్లోడ్ వేరే ఎలాంటి సాఫ్ట్ వారే లేకుండా డౌన్లోడ్ కూడా చేయవచ్చు , డౌన్లోడ్ ఎలా చేయాలో నేర్చుకొండి ఈ లింక్ క్లిక్ చేయండి
Download movies using above method
Telugu movies here for download
One Comment