Thamanna is now Tension Free : మొత్తానికి తమన్నా టెన్షన్ కి చెక్ పెట్టె రోజు రాబోతుంది ?:-

Thamanna is now Tension Free : అవును మీరు చదివింది నిజమే తమన్నా ఇన్నిరోజులుగా టెన్షన్ టెన్షన్ తో కాలం గడిపింది. పని అవుతుందా లేదా ?అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారు? అస్సలు నన్ను తీసుకుంటున్నారా లేదా? ఇలా అనేకరకాల ప్రశ్నలతో నన ఇబ్బందులు పడుతుంది.
మ్యాటర్ లోకి వెళ్తే చిరు , మెహెర్ రమేష్ కలిసి చేస్తున్న భోళా శంకర్ సినిమా పూజ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి రెగ్యులర్ షూటింగ్ కూడా సర్వం సిద్ధం చేశారు. అయితే ఇన్నిరోజులు తమన్నా బయపడింది ఈ మ్యాటర్ మీదనే.
భోళా శంకర్ చిత్రబృందం చిరు సరసన తమన్నా ఫిక్స్ చేసారని వార్తలు వచ్చాయి కానీ ఇప్పటికి చిత్రబృందం చిరు సరసన ఎవరు చేయబోతున్నారని అధికారికంగా ప్రకటించలేదు. దీనితో తమన్నా టెన్షన్ పడుతూ ఉందంట. నేను నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎందుకు ప్రకటించనున్నారు. నేను కాకుండా ఇంకా ఎవరినైనా అప్రోచ్ అవుతున్నారా అని.
మొత్తానికి తమన్నా డౌట్స్ అని క్లియర్ చేసే రోజు వచేసింది. ఈరోజు భోళాశంకర్ బృందం తమన్నాని కలిసి భారీ మూల్యాన్ని అడ్వాన్స్ కింద ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనితో తమన్నా సగం టెన్షన్ తగ్గిపోయింది. గతం లో చిరు సరసన తమన్నాని సైరా నరసింహ రెడ్డి సినిమాలో చూసాము ఇప్పుడు ఈ భోళాశంకర్ లో చూడబోతున్నాము.
తమిళం లో అజిత్ పక్కన శ్రుతిహాసన్ నటించిన పాత్రని తెలుగులో చిరు పక్కన తమన్నా చేయబోతుంది. చూడాలి మరి రీమేక్ అయినా ఈ సినిమా లో చేంజెస్ చేసి మెహెర్ రమేష్ ఏ విధంగా పాత్రలని తీర్చిదిద్దారో.