స్టార్ హీరోయిన్ ని ఫ్రెండ్ తో కలిసి ఉండమన్న భర్త…
బాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ కరిష్మా కపూర్.. ఒకప్పుడు భారీ స్టార్డమ్ను హీరోయిన్.. కానీ ఇప్పుడు తన వ్యక్తిగత పెళ్లి జీవితం వల్ల కరిష్మా సినిమా కెరియర్ కి తెరపడింది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలు కరిష్మా కపూర్ తన వైవాహిక జీవితం గురించి పలు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు.

2003 సంవత్సరంలో కరిష్మా కపూర్ బిజినెస్ మెన్, నిర్మాత అయిన సంజయ్ కపూర్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన జీవితంలో తన హనీమూన్ రోజులు చెత్త రోజులని కరిష్మా అన్నారు. సంజయ్ తనను కొట్టి హింసించేవడాని తెలిపింది. అలాగే సంజయ్ తన ఫ్రెండ్ తో పడుకోమనేవాడని..లేకపోతే కొట్టేవాడని కరిష్మా వ్యాఖ్యానించారు. ఆదే విధానంగా సంజయ్ వల్ల అమ్మ కూడా కొట్టేదన్నారు. దింతో వివాహిత జీవితం మీద విరక్తి పుట్టి..2016 లో 13 సంవత్సరాల తర్వాత కరిష్మా కపూర్ విడాకులు తీసుకుంది. అప్పటికే వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని ఏళ్ళు తరువాత సంజయ్ కపూర్ ప్రియా సచ్ దేవ్ ను వివాహం చేసుకున్నారు.