telugu moral stories
kolkata tyres park : కలకత్తా లో అద్భుతమైన పార్క్ …. రకరకాల అందాలు !

ఒక ఆలోచన రావడం చాలా తేలిక కానీ వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెట్టడమే చాల కష్టం , కానీ బెంగాల్ వాళ్ళు వారికీ వచ్చిన ఆలోచనలకూ రూపం ఇస్తూ ఒక అద్భుతమైన టైర్ పార్క్ ని రూపొందించారు.

మన దేశంలో చాల గ్యారేజ్ లలో టైర్ల కుప్పలు రోజురోజు పేరుకు పోతూనే ఉంటాయి. వాటిని ఏంచేయాలో కూడా తెలీని పరిస్థితిలో వాటిని కాల్చుతూ ఉంటారు.

కానీ కలకత్తా కి చెందిన కొంతమంది యువకులు కలిసి ఈ టైర్ పార్క్ ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు.

పశ్చిమ బెంగాల్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (WBTC) లో ఈ పార్క్ ని రూపొందించారు. ఇలాంటి పార్క్ ఇంతవరకు ఎక్కడ లేదనే చెప్పాలి.

ఈ పార్క్ యొక్క ముఖ్య ఉందేశం ఏంటంటే ఈ భూమి పై తయారైన ఏ వస్తువు వృధాకాదు ఐ చెప్పడానికి ఇలా చేశామని తెలిపారు.