Today Telugu News Updates
ఇచ్చిన అప్పు తరిగివ్వమని అడిగినందుకు….సంగీత దర్శకుడి ఆవేదన !

తెలిసిన వ్యక్తే కదా అని నమ్మి వారి అవసరాల నిమిత్తం లక్షల రూపాయలు ఇచ్చిన పాపానికి , సహాయం చేసిన వందేమాతరం శ్రీనివాస్ ని చంపుతామని బెదిరింపులు వచ్చాయి.
వివరాల్లోకి వెళ్తే… ప్రముఖ సంగీత దర్శకుడు ఫిలిం నగర్ లో నివాసం ఉంటున్నాడు. తాను ప్రతిరోజు ఉదయాన్నే వాకింగ్ కోసం కెబీర్ పార్క్ కి వెళ్తూ ఉంటాడు. ఈ పార్క్ లో ఒక వ్యాపార వేత్త శ్రీనివాస్ కి పరిచమయ్యాడు. ఇలా వీరి మధ్య మంచి స్నేహం కుదిరింది.
ఇలా స్నేహం బలపడ్డాక సదరు వ్యాపారవేత్త శ్రీనివాస్ ని రూ . 30 లక్షలు అడిగాడు. సరే ఫ్రెండే కదా వ్యాపార విస్తరణకోసమే కదా అడిగేది అని ఆలోచింది ఆ వ్యక్తి కి సహాయం చేసాడు.
సదరువ్యక్తి వ్యాపారం సరిగా సహకపోవడంతో శ్రీనివాస్ కి డబ్బులు ఇవ్వకపోగా చంపుతానని బెదిరించగా, ఆగ్రహానికి గురి ఐన శ్రీను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు.