Tollywood news in telugu
సినీ ప్రియులకు శుభవార్త తెలిపిన కెసిర్ !

గత కొన్ని నెలలనుండి కరోనా కారణంగా మూతపడిపోయిన సినిమా థియేటర్లు తెరుచుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సినీ రంగానికి సంబందించిన కొంతమంది ప్రముఖులు సీఎం కెసిఆర్ ను కలిసి, సినీ రంగానికి సంబదించిన కార్మికుల కష్టాలను కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి, థియేటర్ల ఓపెనింగ్ విషయంలో జీవో ను జారీ చేయాలని కోరారు.
సినీ ప్రముఖులు కోరినవెంటనే కెసిఆర్ గారు మర్నాడే థియేటర్లను ఓపెన్ చేసుకొని, టికెట్ ల రేటు విషయంలో ఢిల్లీ, మహారాష్ట్ర లో వున్నా విదంగానే సవరించుకోవచ్చని జీవో ని జారీచేసాడు.
ఇక థియేటర్లు గాడినపడే రోజులు మరెన్నోరోజులు లేదు అని తెలుస్తుంది.