Today Telugu News Updates
సింగర్ పై అఘాయిత్యానికి పాల్పడిన..VVIP

UP Rape : లో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డా గా మారింది. మొన్న జరిగిన హత్రాస్ ఘటన మరువక ముందే, మరో మహిళా సింగర్ తనపై ఒక MLA, తన కొడుకు, అల్లుడు అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన బయట పడ్డది .
బాధిత మహిళా చెప్పిన విషయాల ప్రకారం, తాను ఒక సింగర్ గా చిన్న చిన్న ఫంక్షన్ లలో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఉంటానని, MLA ఇంట్లో ఒక కార్యక్రమానికి ప్రోగ్రామ్ చేసానని ఆ సమయంలో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని సదరు మహిళా తెలిపింది.
ఆ తరువాత ఈ విషయాన్నీ బయట ఎవరికైనా చెబితే తనని, తన తల్లిదండ్రులని చంపేస్తామని బెదిరించారని తన కంప్లైంట్ లో పేర్కొంది.
ఇన్ని రోజులు MLA మిశ్ర కి భయపడు తాను ఫిర్యాదు చేయలేదని, MLA ఒక భూ వివాదంలో జైల్లో ఉండడంతో ఈ రోజు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తున్నాని తెలిపింది.