uppena : ‘ఉప్పెన’ టీం కొత్త వ్యూహం పన్నిందా … అసలువిషయం ఏంటి…!

మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘ఉప్పెన’. ఈ నెలలో విడుదలైన ఈ మూవీ విజయాన్ని తన కతాలో వేసుకుంది. అలాగే భారీ స్థాయిలో వసూళ్లను ఇప్పటికి రాబడుతోంది. నిన్నటివరకు రూ.80లక్షల పైనే షేర్ ను వసూల్ చేసిన తెలుస్తుంది. ఈ విషయాన్నీ ట్రేడ్ నిపుణుల మాట. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ . 45కోట్ల షేర్ ను చేరుకుంది. అయితే ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే అంటున్నారు. మరోవైపు ఈ కలెక్షన్లు అన్ని ఫెక్ అనేవారు ఉన్నారు.
సినిమా విదులైన మూడు రోజులకే రూ.50కోట్లు అదేవిదంగా 7రోజుల్లోనే రూ.70కోట్లు గ్రాస్ అన్నారు. అంటే మొదటి వారానికే ఈ చిత్రం రూ.45కోట్ల షేర్ ను దాటేసి ఉండాలి.కానీ అప్పటికి రూ.39కోట్ల షేర్ మాత్రమే వచ్చిందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ‘ఉప్పెన’ టీం ఈ వారం లాస్టులో రూ.100కోట్ల గ్రాస్ పోస్టర్ ను కూడా తాయారు చేయించుతుంన్నారని టాక్.

ఇవన్నే ఫేక్ మాటలు అని నిపుణులు అంటున్నారు. ఇందంతా పక్కనపెడితే… .. బుక్ మై షోలో ‘ఉప్పెన’ కు బుకింగ్స్ ఇప్పటికి బాగా అవుతున్నాయి అనేది నిజం. ఇప్పటికి ఈ సినిమాతో థియేటర్లు రన్ అవుతున్నాయి..ఇలా రన్ కావడానికి విజయ్ సేతుపతి కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. అదేవిదంగా టికెట్ రేట్లను కూడా పెంచడంతో ‘ఉప్పెన’ కలెక్షన్లు నిజమనే అవకాశం కూడా లేకపోలేదు.