Tollywood news in telugu
ఆకట్టుకున్న మర్డర్ ట్రైలర్

Varma Murder Trailer:: పిల్లల్ని కానగలం కానీ వాళ్ళ మనస్తత్వాలు కానగలమా? అంటూ వర్మ ప్రశ్న సంధించాడు , ఈ సినిమా మారుతి రావు , అమృత , ప్రణయ్ స్టోరీ బేస్ చేసుకొని సినిమా తెసినట్టే ఉంది , అయితే ఫాదర్ పాయింట్ లో ఈ సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది .
అయితే ట్రైలర్ లో చూపించినట్టు ఉంటె అది వర్మ సినిమా ఎందుకు అవుతుంది, తండ్రి ఆలోచన నుండి తీసిన అది కూతురు కి అన్యాయం జరిగిన ఘటన ఖచ్చితంగా చూపిస్తాడని వర్మ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
ఇటీవల వచ్చిన వర్మ ట్రైలర్స్ లో ఇది ఖచ్చితంగా బెటర్ గా ఉంది , తప్పు చేస్తే దండించడం తప్పా ? పిల్లల్ని కానగలం కానీ వాళ్ళ మనస్తత్వాలు కానగలమా? వీటికి ముగింపు మళ్లి ప్రశ్నగానే ముగించిన ఆశ్చర్యపడనవసరం లేదు .