Tollywood news in telugu

వర్మ మరో సినిమా విడుదలకి రెడీ! ఐ యమ్ ఎక్సయిటెడ్ అంటున్న అప్సర రాణి !!!

Varma thriller :: వర్మ మరో సినిమా తన RGV వరల్డ్ లో కమింగ్ వెరీ సూన్ అని పోస్టర్ రిలీజ్ చేసాడు అయితే ఇది ఫస్ట్ లుక్ లో చెప్పాడు , దీనికి అప్సరరాణి రిప్లై ఇస్తూ ఐ యమ్ వెరీ ఎక్సయిటెడ్ అంటూ రీ ట్వీట్ చేసింది .

ఇటు వివాదాలు అటు వరుస సినిమాలతో వర్మ అసలు ఏ మాత్రం తగ్గట్లేదు, ఇక ఈ లాక్ డౌన్ అయేలోపల వరుస సినిమాలతో రికార్డు కొడుతాడేమో, థ్రిల్లర్ పోస్టర్ లో అప్సర రాణి ని మాత్రమే కవర్ చేసాడు , అప్సర రాణిని ఎలాగైనా లైం లైట్ లోకి తీసుకురావాలని RGV ముందునుండి మరి ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాడు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button