Tollywood news in telugu
varudu kavalenu: స్టైలిష్ లుక్స్ తో ‘వరుడు’ వచ్చేస్తున్నాడు !

varudu kavalenu: నాగశౌర్య హీరోగా ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్ ‘ నిర్మిస్తున్న సినిమా ‘వరుడు కావలెను’ ఈ రోజు నాగసౌర్య హీరో పుట్టిన రోజు కావడంతో ఒక చిన్న విడియో చిత్ర యూనిట్ విడుదలచేసింది.
ఈ సినిమాలో వరుడు 8పాక్స్ తో కనిపిస్తున్నాడు. అదేవిదంగా మంచి హేయిర్ స్టైల్ తో ఎంతో స్టయిలిష్ గా చూపించారు. ఈ చిన్న క్లిప్ ద్వారా వరుడు చాల రిచ్ అని తెలుస్తుంది.
నాగశౌర్య లక్ష్య సినిమా కోసం 8 ప్యాక్ చేసాడు . అదే ప్యాక్ ను ఈ సినిమాలో హైలెట్ చేస్తూ, దానికి తోడుగా అందమైన వరుడిగా హీరోను ప్రెజెంట్ చేసారు. ఈ సినిమాకి నాగవంశీ నిర్మాతగా ,విశాల్ చంద్రశేఖర్ సంగీత అందించారు. ఈ సంవత్సరం ‘మే’ నెలలో ఈ సినిమా విడుదల కానుంది.