Tollywood news in telugu

విజయదేవరకొండ సీక్రెట్ లైఫ్…. ఫస్ట్ షోలోనే విషయం లాగనున్న సమంత !

vijaydevarakonda in samjam show,

తెలుగు ఓ టి టి ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ కోసం సమంత హోస్టుగా మరీనా విషయం తెలిసిందే, ఈ టాక్ షో లో మొదటగా విజయదేవరకొండ గెస్ట్ గా రానున్నాడు. ఈ హీరో కి యూత్ లో ఎక్కువ క్రేజ్ ఉండడంతో ముందుగా విజయ్ తో ప్రారంభిస్తున్నట్టు తెలుస్తుంది.

త్వరలో ప్రసారం కానున్న ‘సామ్ జామ్ ‘ షో లో విజయదేవరకొండతో, సమంత చేసే ఇంటర్వూ కొంచెం బోల్డ్ క్వశ్చన్స్ తో విజయ్ పర్సనల్ విషయాలు సమంత లాగనున్నారని సమాచారం.

ఇంతకముందు విజయ్ రష్మిక మందానతో ఎఫైర్ నడిపారని కథనాలు కూడా వెలువడటం జరిగింది. ఈ విషయాన్నీ సమంత దృష్టిలో పెట్టుకొని తనదైన స్టైల్లో ప్రశ్నలవర్షం విజయ్ కి వేయనుందట .

ఈ మధ్యన విజయ్ ఇంట్లో జరిగిన బర్త్ డే పార్టీలో కూడా కనపడిందట, అందుకనే అటు సినీవర్గాలలో, అభిమానులలో ఉన్న విజయ్ రహస్యం ఈ టాక్ షో బయట పయట పడుతుందో చూడాలి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button