Vikramarkudu Sequel Script Ready but Director ? : విక్రమార్కుడు 2 స్క్రిప్ట్ రెడీ కానీ డైరెక్టర్ ? :-

Vikramarkudu Sequel Script Ready but Director ? : రవి తేజ , రాజమౌళి మరియు విజయేంద్రప్రసాద్ కలిసి బ్లాక్ బస్టర్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ కొట్టిన సినిమా విక్రమార్కుడు. రవి తేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫర్ గా , ఇంకో పక్క అతి సత్తి బాబు గా కామెడీ చేస్తూ థియేటర్స్ లో జింతాతా జిత జిత అని రీసౌండ్ మరు మ్రోగిపోయింది.
అయితే ఇటీవలే విజయేంద్రప్రసాద్ గారు విక్రమార్కుడు సినిమా కి సంబందించిన సీక్వెల్ కథ రెడీ చేశాను అని చెప్పారు. ఈ సినిమాలో రవి తేజ లో ఉన్న డిఫరెంట్ వేరియేషన్స్ తప్పకుండ చూస్తారు అన్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాకి దర్శకత్వం రాజమౌళి చేయడం లేదు. రాజమౌళి వరుస సినిమాలు లైన్ అప్ చేసి 5 ఏళ్ళ వరకు బిజీ అయిపోయారు. కాబ్బటి విక్రమార్కుడు సీక్వెల్ జక్కన చేయరని కన్ఫర్మ్ అయింది.
ఫ్యాన్ ఇండియా లెవెల్ లో సీక్వెల్ కథ సిద్ధం చేసిన విజయేంద్రప్రసాద్ గారు కొత్త డైరెక్టర్ కోసం వెతికే పనిలో ఉన్నారని చిత్రసీమ లో టాక్. రవితేజ విక్రమార్కుడు 2 ని ఫ్యాన్ ఇండియా లెవెల్ లో, కొత్త డైరెక్టర్ తో , విజయేంద్రప్రసాద్ రాబోతున్నారు. ఈ విషయన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో అన్ని సెట్ చేసుకొని అధికారికంగా ప్రకటిస్తారు.