Viral news in telugu
ఈ బుడ్డోడి స్నేహితుడిని చూస్తే ఆశ్చర్య పోతారు…!
చిన్నపిల్లలు ఎప్పుడైనా బొమ్మలు, జంతువులు, పక్షులతో ఆడుతున్నడని చూశాం కానీ ఒక బుడ్డోడు స్కెలిటన్ (అస్తిపంజరం) తోనే ఆడుతాడు తింటాడు పండుకుంటాడు అంటే మీరు నమ్ముతారా…! నిజమండీ బాబోయ్…

ఇది ఎక్కడో కాదు అగ్రదేశమైన అమెరికాలోని ఉటాకి చెందిన అబిగైల్ అనే మహిళ తన కుమారుడు తెతో కి గిఫ్ట్ గా స్కెలిటన్(అస్తిపంజరం) ఇచ్చింది. దీంతో ఆ పిల్లోడు రోజు ఆ స్కెలిటన్ ఆడుకునేవాడు ఎక్కడికెళ్లినా తన వెంటే తీసుకెళ్లాడు. ఇంకా స్కెలిటన్ కి “బెన్నీ” నీ ముద్దు పేరు కూడా పెట్టాడు.

స్కెలిటన్ “బెన్నీ” తో తన కొడుకు ఆడుకుంటున్న వీడియోలను తల్లి అబిగైల్ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది.
