Tollywood news in telugu
allu arha : అల్లు అర్హ బర్త్ డే సందర్బంగా…వైరల్ వీడియో సాంగ్ !

అల్లు ఆరోజున గారాల పట్టి ఈ రోజు పుట్టినరోజు సందర్బంగా ఒక వీడియోను రిలీస్ చేసారు. ఈ వీడియోలో అర్హ తన క్యూట్ లూక్స్ తో అల్లు అభిమానులను ఆకట్టుకుంటుంది.
అలాగే అర్జున్ తన షోషల్ మీడియాలో అర్హ కు బర్త్ డే విషెష్ ని కూడా ఇలా తెలిపారు ‘మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై అర్హ’. నీ అమితమైన క్యూట్‌నెస్, నువ్వు నాకు ఇచ్చిన సంతోషానికి కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే న లిటిల్ ఏంజిల్ అంటూ అల్లు అర్జున్ తన ప్రేమను వెల్లడించాడు.