Tollywood news in teluguViral news in telugu
వానరం తన బిడ్డను ఎత్తుకొని గిరగిరా తిరుగుతూ ఒక మనిషి వాలే బుజ్జగించింది …. వీడియో వైరల్ !

మనిషి పుట్టుక వానరం నుండి మొదలైందంతి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. అపుడపుడు వాటి ప్రవర్తన చుస్తే కూడా అది నిజమేమో అనిపిస్తుంది. తాజాగా ఒక వానరం తన చిన్న పిల్లను ఎత్తుకొని అలక తీర్చడానికి, గిరగిరా తిరుగుతూ తల్లి ప్రేమను చాటింది. అచ్ఛం ఒక మనిషిలానే బుజ్జగించే సంఘటన అటవీశాఖ అధికారి వీడియో తీసి షోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో కి ప్రజలనుండి మంచి స్పందన లభిస్తుంది.
Happiness is where we find it💕… pic.twitter.com/6ByWMBT57A
— Susanta Nanda IFS (@susantananda3) December 30, 2020