sports news in telugu

Virat Kohli-Anushka: పండంటి పాపకు జన్మనిచ్చిన అనుష్క శర్మ…. ఆనందంలో విరాట్ కోహ్లీ

Virat Kohli-Anushka: లవ్లీ కపుల్స్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మ అభిమానులకు శుభవార్త తెలియజేశారు. తాము తల్లిదండ్రులం కాబోతున్నమని.. తమకు కూతురు పుట్టిందని విరాట్ కోహ్లీ తీపి కబురు చెప్పారు.

సిడ్నీలోని ఆస్ట్రేలియా-ఇండియా టూర్ లో విరాట్ వుండగా పితృత్వ సెలవులో మీదుగా భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. తన బిడ్డ జన్మనిస్తున క్షణాల్లో తాను పక్కన ఉండాలన్న , ఆ క్షణాలను ఆస్వాదించాలన్న విరాట్ కోహ్లీ కోరిక నెరవేరింది.

తనకు ఈ మధ్యాహ్నం ఒక బేబీ పుట్టింది. మీరందరూ చూపిన ప్రేమకు ప్రార్థనలకు ధన్యవాదాలు. ఇప్పుడు అనుష్క ,పాప ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. మా జీవితంలో ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తునందుకు సంతోషంగా ఉంది. ఈ సమయంలో దయచేసి మా ప్రైవసీకి ఎటువంటి భంగం కలిగించవద్దని విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా అభిమానులను కోరారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button