Tollywood news in telugu

Vivaha Bhojanambu Teaser: ‘వివాహ భోజనంబు’ కామెడీ టీజర్ !

vivaha bhojanambu movie

ప్రముఖ కమెడియన్ సత్య హీరోగా రాబోతున్న సినిమా  ‘వివాహ భోజనంబు’ ఇందులో అర్జావీ రాజ్ కథానాయిక గా చేస్తుంది. ఈ సినిమాకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తుండగా, శినీష్, సందీప్ కిషన్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

అంతేకాకుండా నెల్లూరు ప్రభ పాత్రలో సందీప్ కిషన్ నటిస్తున్నాడు. ఈ రోజు ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. టీజర్ ని బట్టి చూస్తే కరోనా నేపథ్యం లో జరిగిన సన్నివేశాలు, అదేవిదంగా కరోనా టైం లో జరిగిన పెళ్లి విధానం ఈ సినిమా ఒక కామెడీ తరహాలో తెరకెక్కించారు అని తెలుస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button