అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలని ఇష్టపడుతారు ?

అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలని ఇష్టపడుతారు ? అమ్మాయిలను ఆకర్షించడం కి కుర్రాళ్ళు చేయని పనంటూ లేదు అందమైన అమ్మాయి రోడ్లో కనబడితే చాలు అటు ఇటు ఇష్టమొచ్చినట్టుగా వారికి తోచిన తీరుగా ట్రై చేస్తుంటారు.
అబ్బాయి అమ్మాయి వెంట పడుతూ ఎన్నో అవమానాలు భరిస్తూ ఉంటారు, చాలా కష్టాలు పడుతుంటారు, అలాంటప్పుడు అమ్మాయితో పరిచయం పెంచుకోడానికి నానా తంటాలు పడుతున్న వారికి ఇదొక టిప్స్ అని అనుకోవచ్చు.
ఎన్ని కష్టాలు పడుతున్నా కానీ అమ్మాయి నుండి ఎటువంటి రెస్పాన్స్ రావటం లేదని ఫీల్ అయే వారికి, అసలు అమ్మాయిని ఎలా ఆకర్షించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం,
ఒక అమ్మాయి తో మాట్లాడేప్పుడు ఎప్పుడు నవ్వుతూ మాట్లాడాలి అది మీలోని ఆత్మ విశ్వాసమే చూపుతుంది. అలాగే ఇతరులకి రిలాక్సడ్ గా కావటానికి కారణమౌతుంది.
మీ నవ్వుకు కాస్త సరదా మాటలను కలపండి, తను మీతో చనువును పేరిగే దాక అలాగే కొనసాగించాలి, ముబావం గా ఉంటె వుండే అబ్బాయి ఏ అమ్మాయి కి ఇష్టం ఉండదు , అందుకే చలాకీగా ఉన్న అబ్బాయిలే నచ్చుతారు, అందుకే ఎక్కువగా చలాకీగా ఉండటానికే ప్రయత్నించండి
మీరు ధరించే దుస్తులపై అమ్మాయిలు కన్నేసి ఉంచుతారు కనుక డ్రెస్సులు నలగకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి, మంచి డ్రెస్సింగ్ సెన్స్ కలిగి ఉండాలి, ఇలా కుడా అమ్మాయిల దృష్టిని ఆకర్షించవచ్చు.
మీకు వర్క్వుట్ చేయడం ఇష్టం లేకున్నా మీ నడిచే స్టయిల్ నిలబడే తీరు, ఇంకా మీ బుజాలు అవి ముందుకు పోయి ఉంటే వెనుకకు సరిచేసుకోండి, అలాగని మీ బుజాలను ఎదురుగా ఉంచుకోకూడదు మీరు రిలాక్సడ్ గా ఉన్నట్లు అమ్మాయి దృష్టిలో అనుకునే విధంగా నడుచుకోవాలి.
ఇంకా చెప్పాలంటే అమ్మాయి తో మాట్లాడేప్పుడు ఆ అమ్మాయి గురించి మాత్రమే పొగడాలి తప్ప వేరే అమ్మాయిల గురించి అసలు పోగడకుడదు, లేదంటే అంతే సంగతులు.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అమ్మాయిని ఆకర్షించాలి అని కొందరు నిపుణులు చెబుతుంటారు, మరి వీటీలో ఏ గుణాలైన కలిగి ఉన్నారా చూసుకోండి