technology information

whats amazon prime day in telugu

whats amazon prime day in telugu

whats amazon prime day in telugu

అమెజాన్ సంస్థ ప్రైమ్ డే డీల్ అంటూ కిందట సంవత్సరం ప్రవేశ పెట్టింది. అది మన దేశంలో విజయవంతం కావడంతో మళ్ళీ Prime Day 2018 అంటూ మన ముందుకు వచ్చింది. ఈ డీల్ సరిగ్గా రేపు మధ్యాన్నం అంటే July 16 మధ్యాన్నం 12 గంటల నుంచి మొదలవుతుంది. ఇది కేవలం amazon prime సభ్యులకు మాత్రమే. అంటే, ఈ డీల్ లో ఏమైనా కొనదలుచుకొంటే వెంటనే amazon prime లో sign in అవ్వాలి. ఇందుకోసం ఆన్లైన్లో చేయవచ్చు లేదా ఎయిర్టెల్, వోడఫోన్ స్టోర్లకు వెళ్ళినా మెంబెర్షిప్ దొరుకుతుంది. దీనిలో మీరు 30 రోజులు ఫ్రీ ట్రయల్ మెంబెర్ షిప్ ఉంటుంది లేదా 999/- సంవత్సరపు మెంబెర్షిప్ తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల అమెజాన్ షాపింగ్ లో చాలా ఉపయోగాలు ఉన్నాయి.

Prime Day 2018: ఇక ఈ డీల్ గురించి చెప్పాలంటే వీడియోలు, మ్యూజిక్, గాడ్జెట్లు ఇలా 200 రకాల ఉత్పత్తులు డీల్ లో ఉండబోతున్నాయి. అయితే అమెజాన్ పోటీదారు flipkart కూడా ఇంచుమించు అదే సమయంలో ఇలాంటి ఒక డీల్ ఏర్పాటు చేస్తోంది. అందువల్ల ఏదైనా వస్తువు ఆర్డర్ చేసే ముందు flipkart, Paytm Mall మొదలైన వాటిలో ధర సరి చూసుకుని కొంటే బావుంటుంది. ఈ డీల్స్ లో మనకు తెలియని ఎన్నో సాంకేతిక పరికరాలు amazon echo మొదలైనవి తక్కువ ధరకే పొందవచ్చు. మరింకేం ఆల్ ది బెస్ట్.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button