పెళ్లి అయ్యాక మహిళల లావు కి కారణం ఏంటో తెలుసా?

why ladies gain weight after marriage?:: పెళ్లి అయ్యాక చాలా మంది మహిళలు లావు అవుతుంటారు దీనికి గల కారణం ఏంటనేది ఇప్పటికీ చాలామందిలో ప్రశ్నగానే మిగిలింది, పెళ్లి తర్వాత మహిళలు లావు కావడానికి కారణం ఏంటి ? తీసుకోవాల్సిన పరిష్కారాలు ఏంటో చూద్దాం ….
ఆహారంలో మార్పులు(Food Habbit Changes)
పెళ్లి తర్వాత దంపతులు లావు కావడానికి కారణాలలో మొదటిది తీసుకునే ఆహారంలో మార్పులు, మగాళ్లు పెళ్లి అయిన కొద్ది రోజుల్లో లావు అయిన వెంటనే తగ్గిపోతారు.
కాని మహిళలు తమ ఇంటి నుండి కొత్త ఇంటికి వచ్చి ఆహారపు అలవాట్లలో మరియు వారు అంతకుముందు తీసుకున్నప్పుడు టైమింగ్స్ తేడా రావడం లావు కావడానికి కారణం, ముఖ్యం గా ఒత్తిడి పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత మహిళ ఆలోచనలో చాలా తేడా వస్తుంది.
కుటుంబం మొత్తం గురించి ఆలోచించాలి, పని ఒత్తిడి కారణంగా సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం , ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయ్యాక హనీమూన్ కి వెళ్ళినప్పుడు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం కూడా ఒక కారణం.
భార్య భర్తలు కలిస్తే లావు అవుతారా అనే అపోహ అందరిలోనూ ఉంది కానీ అందులో నిజం లేదు.
ఇద్దరు కలిసినపుడు హార్మోన్లు సమానంగా లేకపోవడం కారణంగా లావు పెరగడానికి కారణం , అలాగే వక్షోజాలలో మార్పులు నడుము చుట్టూ కొవ్వు చేరడానికి కారణం కూడా.
డైటింగ్ వ్యాయామం పెళ్లికి ముందు మహిళలు వర్కౌట్స్ చేసి ఉండొచ్చు , తర్వాత వర్కౌట్స్ చేయడానికి తగిన సమయం ఉండకపోవచ్చు. అంతే కానీ ఎక్కువ తింటున్నారు కదా అని అనుకోవద్దు
TIPS
ఒత్తిడి తగ్గించుకోవడం వ్యాయామాలు చేయడం నిమ్మరసం, తేనె, ఓట్మీల్ , నీరు ఎక్కువగా తాగడం పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం చేస్తే తక్కువ రోజుల్లోనే మీ శరీరంలో అందమైన మార్పులను గమనించవచ్చు.