telugu facts
సుమ యాంకర్ గా చేసే క్యాష్ ప్రోగ్రాం లో సామాన్లు నిజంగానే పగలగొడతారా…. అసలు నిజం ఏంటి !

సుమ చేసే ప్రోగ్రాం లో క్యాష్ ఒక పాపులర్ షో అని చెప్పవచ్చు, ఈ షో కి రేటింగ్ కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ షో లో జరిగే కొన్ని విషయాలు మాత్రం ప్రేక్షకులకు ప్రశ్నలుగానే ఉండిపోతున్నాయి.
అసలు విషయాలేంటో ఇపుడు చూద్దాం.
క్యాష్ షోలో చాల ట్విస్టులు ఉంటాయి. చాల కేర్ ఫుల్ గా షోలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ షోలో ఇచ్చే ప్రైజ్ మని నిజం కాదు, కానీ ఈ షోలో పాల్గొని గిఫ్టులు గెలిచినవారికి మాత్రం వాటిని ఇచ్చేస్తారు.

ఈ షోలో హైలెట్ కావడానికి పాల్గొనేవాళ్లే డబ్బులు చెల్లించి మరీ పాల్గొంటారు. షోని చూసే ఆడియన్స్ కి మాత్రం ఫ్రీ ఎంట్రీ ఉంటుంది.
ఇక వస్తువుల విషయానికి వస్తే, పాత వస్తువులను కొత్తవాటిలా చూపించి వాటిని పగలగొడతారు.
కానీ డీ లాంటి షోలో ఇచ్ఛే ప్రైజ్ మనీ మాత్రం నిజం డాన్స్ గ్రూప్ కి ఇచ్చే డబ్బులలోనుండి 40% టాక్స్ కట్ చేసుకొని వారికీ అందజేస్తారు.