telugu facts

WWF / WWE ద్వారా కోట్ల‌లో సంపాదిస్తున్న టాప్-10 ప్లేయ‌ర్స్ వీళ్లే.! అంద‌రి క‌న్నా టాప్ లో….

WWE.. ఈ పేరు తెలియని వారు ఈ ప్రపంచంలోనే ఉండరు… చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకూ ఇష్టపడే ఏకైక షో WWE అన్ని చెప్పడంలో అతిశయోక్తి
ఏమి లేదు…అసలకి WWE అన్ని అంటే World Wresting Entertainment …. ఈ షోలో ముఖ్యంగా స్టార్ లు చేసుకునే ఫైటింగ్ లను ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు… అసలు ఈ ఫైటింగ్ చేసుకొని సార్లు నెలకు సంవత్సరానికి, ఎన్ని కోట్లు సంపాదిస్తారో మీకు తెలుసా???

ప్రస్తుతం WWE షో కి సీఈఓగా మ‌క్‌మ‌హో‌న్, ఆయ‌న భార్య లిండా మెక్‌మ‌హోన్‌లు పని చేస్తున్నారు… 2019లో స్టార్లకు భారీ పారితోషకం అందజేశారు…

WWE షోలో అగ్ర స్టార్ బ్రాక్ లెస్నర్ అందరి కంటే భారీ పారితోషికం అందుకుంటున్నారు…ఆయనకు 2019ల్లో 12 మిలియ‌న్ డాలర్ల ( రూ.89.91 కోట్లు)ను పారితోషికం సంపాదించాడు….కేవలం ఆయన 5 షోలో అనిపించిందుకే 5 లక్షల డాలర్లు(రూ.3.74 కోట్లు) ఇచ్చారు..
మరో వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనాకు కూడా WWE భారీగానే పారితోషికం అందిస్తుంది…ప్రస్తుతం 8.5 మిలియ‌న్ డాల‌ర్ల‌ను (రూ.63.68 కోట్లు) సంపాదిస్తున్నాడు. అలాగే వివిధ ఛాంపియన్ల పారితోషికం వివరాలు
◆రోమ‌న్ రెయిన్స్ – 5 మిలియ‌న్ డాల‌ర్లు ( రూ.37.46 కోట్లు)
◆రాండీ ఓర్ట‌న్ – 4.5 మిలియ‌న్ డాల‌ర్లు (రూ.33.71 కోట్లు)
◆ఏజే స్ట‌యిల్స్ – 3.5 మిలియ‌న్ డాల‌ర్లు (రూ.26.22 కోట్లు)
◆సెల్ రోలిన్స్ – 3 మిలియ‌న్ డాల‌ర్లు (రూ.22.47 కోట్లు
◆ది మిజ్ – 2.5 మిలియ‌న్ డాల‌ర్లు (రూ.18.73 కోట్లు
◆ది అండ‌ర్ టేక‌ర్ – 2.5 మిలియ‌న్ డాల‌ర్లు (రూ.18.73 కోట్లు)
◆డీన్ ఆంబ్రోస్ – 2 మిలియ‌న్ డాల‌ర్లు (రూ.14.98 కోట్లు)
◆కెవిన్ ఓవెన్స్ – 2 మిలియ‌న్ డాల‌ర్లు (రూ.14.98 కోట్లు)

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button