Ichata vahanamulu Niluparadhu Movie Review : మూవీ రివ్యూ

Ichata Vahanamulu Niluparadhu Movie: సినిమా :- ఇచ్చట వాహనములు నిలుపరాదు (2021) నటీనటులు:- సుశాంత్, మీనాక్షి చౌదరి, వెన్నెల కిషోర్, ప్రియదర్శి . నిర్మాతలు:- రవిశంకర్ శాస్త్రి, ఏక శాస్త్రి, హరీష్ కొయ్యలగుండ్ల డైరెక్టర్ :- ఎస్ దర్శన్మ్యూ జిక్ డైరెక్టర్ :- ప్రవీణ్ లక్కరాజు
లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో విదుదలైన చిత్రాలలో సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు ఒకటి. ఎన్నో నెలల తర్వాత ప్రేక్షకుల మనసుని ఓటీటీ నుంచి థియేటర్ కి లాగే ప్రయత్నం చేస్తున్నారు సినీ వర్గాలు. ఈ తరహాలోనే ఇచ్చట వాహనములు నిలుపరాదు వచ్చింది. ఇప్పుడీ సినిమా ఎలా ఉందొ చూద్దాం.
కథ :-
ఈ కథ అరుణ్ (సుశాంత్ ) ని ఆర్కిటెక్ట్ గా చూపిస్తూ మొదలవుతుంది. అరుణ్ తన కో-వర్కర్ అయినా మీనాక్షి(మీనాక్షి చౌదరి) ని ప్రేమిస్తాడు. ఒకానొక రోజు మీనాక్షి కి ఎదో ప్రాబ్లెమ్ అంటే అరుణ్ సాల్వ్ చేయడానికి వెళ్ళాడు. అదేసమయం లో మీనాక్షి ఉన్న ఏరియా లో మర్డర్ జరిగి అరుణ్ చుట్టూ రౌడీ లు గుంపుగా చేరుతారు. అసలు ఎవరు మర్డర్ అయ్యారు? రౌడీలు ఎందుకు అరుణ్ ని చుట్టుముట్టారు? అసలేం జరిగింది ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
👍🏻:-
- సెకండ్ హాఫ్ మరియు సుశాంత్ కెర్రీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్.
- కొన్ని ట్విస్ట్స్
- సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ బాగున్నాయి.
- సినిమాటోగ్రఫీ పర్వాలేదు.
👎🏻:-
- కథ మరియు కధనం సరిగ్గా రాసుకోలేదు.
- దర్శకత్వం.
- లాజిక్ లేస్ సీన్స్.
- ఎగ్జిక్యూషన్ అసలు బాలేదు.
ముగింపు :-
మొత్తానికి ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమా ఎవరికీ నచ్చకపోవచ్చు.. సుశాంత్ చాలా బాగా నటించిన కథ మరియు కధనం బాలేదు. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఓకే. కొన్ని ట్విస్ట్స్ పర్వాలేదు. కానీ సినిమా చూడకపోవడమే మంచింది. ఈ వారం ఈ సినిమాని హ్యాపీ గా స్కిప్ చేసేయచ్చు.
Rating:- 2/5